- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి
by Shyam |
<p>దిశ, మెదక్: అనుమానాస్పదంగా చిరుతపులి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ ఆటవీ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. సర్పంచు బాలరాజు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫారెస్ట్ డీఎఫ్ఓ శ్రీధర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. చిరుత కళేబరానికి శుక్రవారం రోజున పోస్టుమార్టం నిర్వహిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. Tags: leaportd,death,siddipet,Forest DFO case file,Enquiry</p>

X
దిశ, మెదక్: అనుమానాస్పదంగా చిరుతపులి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ ఆటవీ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. సర్పంచు బాలరాజు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫారెస్ట్ డీఎఫ్ఓ శ్రీధర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. చిరుత కళేబరానికి శుక్రవారం రోజున పోస్టుమార్టం నిర్వహిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Tags: leaportd,death,siddipet,Forest DFO case file,Enquiry
Next Story






