- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో చిరుత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న నగరవనంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుత అడుగు జాడలు గుర్తించిన అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో పలుమార్లు ఈ పరిసరాల్లో చిరుత సంచారంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. మరోసారి చిరుత అడుగు జాడలు కనిపించడంతో ఈ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్ డౌన్ సమయంలో వన్యప్రాణులు స్వేచ్ఛగా ఈ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న నగరవనంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుత అడుగు జాడలు గుర్తించిన అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో పలుమార్లు ఈ పరిసరాల్లో చిరుత సంచారంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. మరోసారి చిరుత అడుగు జాడలు కనిపించడంతో ఈ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్ డౌన్ సమయంలో వన్యప్రాణులు స్వేచ్ఛగా ఈ పరిసరాల్లో తిరిగిన సంగతి తెలిసిందే.
Next Story






