- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జన్మను సార్ధకం చేసుకున్నారు : గుత్తా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ, ఆమెకు సంతాపం తెలిపారు. మంగతాయారు ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుతున్నట్టు తెలిపారు. గొప్ప సేవాగుణం, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కుమారునికి జన్మనిచ్చి… జన్మను సార్ధకం చేసుకున్నారని అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ, ఆమెకు సంతాపం తెలిపారు. మంగతాయారు ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుతున్నట్టు తెలిపారు. గొప్ప సేవాగుణం, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కుమారునికి జన్మనిచ్చి… జన్మను సార్ధకం చేసుకున్నారని అన్నారు.
Next Story






