వామపక్షాల రెండో జాబితా విడుదల

by  |
వామపక్షాల రెండో జాబితా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలైన సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం సీపీఐ, సీపీఐ(ఎం) తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశాయి. ఇప్పటికే ఇరు పార్టీలు 11 మందితో తొలిజాబితాను ప్రకటించగా.. తాజాగా 15 మందితో రెండో జాబితాను విడుదల చేశాయి. బీజేపీ, ఎంఐఎం మత రాజకీయాలను ఎదుర్కొనేందుకు సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి బరిలోకి దిగుతున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. మతోన్మాద శక్తులను ఓడించి ప్రజాసమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

సీపీఐ అభ్యర్థులు (రెండో జాబితా)

జూబ్లీహిల్స్‌ – డి.కృష్ణకుమారి
ఐఎస్‌ సదన్‌ – జి.సుగుణమ్మ
ఎర్రగడ్డ – యాశ్మిన్‌బేగం
అమీర్‌పేట – మహబూబ్‌ ఉన్నీసా బేగం
కొండాపూర్‌ – కె.శ్రీశైలం గౌడ్‌
ముసారాంబాగ్‌ – మస్రత్‌ జహాన్‌
జగద్గిరిగుట్ట – ఇ.ఉమామహేశ్‌
రంగారెడ్డినగర్‌ – ఎండీ యాకుబ్‌

సీపీఎం అభ్యర్థులు (రెండో జాబితా)

రెహమత్‌నగర్‌ – జె.స్వామి
మౌలాలి – చల్లా లీలావతి
చిలుకానగర్‌ – కె.భాగ్యలక్ష్మి
జియాగూడ – ఎ.రాజేశ్‌
సూరారం – ఆర్‌.లక్ష్మీదేవి
సంతోష్‌నగర్ — ఎం.డి.సత్తార్‌
మన్సూరాబాద్‌ – టి.సత్తిరెడ్డి

సీపీఐ అభ్యర్థులు(తొలి జాబితా)

హిమాయత్‌నగర్‌ – బి.ఛాయాదేవి
షేక్‌పేట – షేక్‌ శంషుద్దీన్‌ అహ్మద్‌
తార్నాక – ఎ.పద్మ
లలితాబాగ్‌ – మహ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌
ఓల్డ్‌ మలక్‌పేట – ఫిర్దౌస్‌ ఫాతిమా
ఉప్పుగూడ – సయ్యద్‌ అలీ

సీపీఎం అభ్యర్థులు (తొలి జాబితా)

చర్లపల్లి – పి.వెంకట్‌
జంగమ్మెట్‌ – ఎ.కృష్ణ
బాగ్‌అంబర్‌పేట – ఎం.వరలక్ష్మి
రాంనగర్‌ – ఎం.దశరథ్‌
అడ్డగుట్ట – టి.స్వప్


Next Story

Most Viewed