- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలువలోకి దూకి మహిళా డాక్టర్ ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ డాక్టర్ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో దూకి డాక్టర్ శ్యామల ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ శ్యామలది విశాఖలోని గాజువాక ప్రాంతంగా గుర్తించారు. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో శ్యామల డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ డాక్టర్ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో దూకి డాక్టర్ శ్యామల ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ శ్యామలది విశాఖలోని గాజువాక ప్రాంతంగా గుర్తించారు. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో శ్యామల డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






