- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పాట్ వాల్యుయేషన్ ను నిరాకరించిన లెక్చరర్లు
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు లెక్చరర్లు స్పాట్ వాల్యుయేషన్ ను నిరాకరించారు. లాక్ డౌన్ సందర్భంగా పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల మండలాల నుంచి హైదరాబాద్ కు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కి వెళ్లడానికి లెక్చరర్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం లెక్చరర్లకు సమాచారం లేకుండా బస్సులు నిలిపివేయడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తేనే స్పాట్ కు వెళ్తామని తెలిపారు. జిల్లా బస్సులు […]</p>

X
దిశ, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు లెక్చరర్లు స్పాట్ వాల్యుయేషన్ ను నిరాకరించారు. లాక్ డౌన్ సందర్భంగా పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల మండలాల నుంచి హైదరాబాద్ కు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కి వెళ్లడానికి లెక్చరర్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం లెక్చరర్లకు సమాచారం లేకుండా బస్సులు నిలిపివేయడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తేనే స్పాట్ కు వెళ్తామని తెలిపారు. జిల్లా బస్సులు ఔటర్ రింగ్ రోడ్డు వరకే వెళ్తున్నాయని, మళ్లీ అక్కడి నుంచి ఎలా స్పాట్ వాల్యుయేషన్ కి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story






