- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామలింగారెడ్డి మృతిపట్ల అనుమాలున్నాయి
<p>దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం చాలా బాధాకరం అని, ఆయన మృతి వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దుబ్బాక మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ బాల్ రెడ్డి అన్నారు. వాటిని వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రామలింగారెడ్డి మృతి పట్ల తనకు అనుమానముందనీ, ఎందుకంటే పది రోజుల క్రితం ఆయన ఆరోగ్యంగా బాగానే ఉన్నారని అందర్నీ పలకరిస్తూ దుబ్బాకలో తిరిగాడని, […]</p>

X
దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం చాలా బాధాకరం అని, ఆయన మృతి వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దుబ్బాక మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ బాల్ రెడ్డి అన్నారు. వాటిని వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…
రామలింగారెడ్డి మృతి పట్ల తనకు అనుమానముందనీ, ఎందుకంటే పది రోజుల క్రితం ఆయన ఆరోగ్యంగా బాగానే ఉన్నారని అందర్నీ పలకరిస్తూ దుబ్బాకలో తిరిగాడని, క్యాంప్ ఆఫీసుకు పోయిన తర్వాత మళ్ళీ దుబ్బాకకు ఆయన తిరిగి రాలేదని అన్నారు. క్యాంప్ ఆఫీస్‌లో ఏం జరిగిందో వీడియో ఫుటేజీలు బయటకు తీసి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎందుకంటే మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. పదిమందికి సహాయపడే పెద్ద మనసున్న మహారాజుని కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
Next Story






