- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > బ్రేకింగ్.. క్యాంప్ నుంచి డైరెక్ట్ పోలింగ్ సెంటర్‌కు లీడర్లు (వీడియో)
బ్రేకింగ్.. క్యాంప్ నుంచి డైరెక్ట్ పోలింగ్ సెంటర్‌కు లీడర్లు (వీడియో)
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పట్టణ శివార్లకు బస్సుల్లో చేరుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. క్యాంపు నుంచి నేరుగా వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పట్టణ శివార్లకు బస్సుల్లో చేరుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. క్యాంపు నుంచి నేరుగా వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.
Next Story






