- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పేదలు ఆకలితో ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యం’
by B.Srinivas |
<p>దిశ, మేడ్చల్: పేదలు ఒక్కపూట కూడా ఆకలితో ఉండొద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో అక్షయ పాత్ర, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. Tags: annapurna canteen launched, malkajgiri rajashekar reddy, coronavirus, thumkunta municipality,</p>

X
దిశ, మేడ్చల్: పేదలు ఒక్కపూట కూడా ఆకలితో ఉండొద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో అక్షయ పాత్ర, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags: annapurna canteen launched, malkajgiri rajashekar reddy, coronavirus, thumkunta municipality,
Next Story






