- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి.. కోళ్ల పంపిణీ
by Shyam |
<p>దిశ, వరంగల్: కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొందరు వస్తు రూపంలో మరికొందరు డబ్బుల రూపంలో సాయం చేస్తున్నారు. వరంగల్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నేత భూక్య మోతీలాల్ పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. సతీసమేతంగా పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగారు. ప్రతి ఒక్కరికీ ఒక కోడితోపాటు మాస్కులను పంపిణీ చేశారు. చికెన్ […]</p>

X
దిశ, వరంగల్: కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొందరు వస్తు రూపంలో మరికొందరు డబ్బుల రూపంలో సాయం చేస్తున్నారు. వరంగల్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నేత భూక్య మోతీలాల్ పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. సతీసమేతంగా పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగారు. ప్రతి ఒక్కరికీ ఒక కోడితోపాటు మాస్కులను పంపిణీ చేశారు. చికెన్ ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో పారిశుద్ధ్య కార్మికులకు పౌష్టికాహారం అందించాలని ఇలా నిర్ణయం తీసుకున్నానని భూక్య చెప్పారు.
Tags: corona outbreak, lockdown, trs leader distribute checks to sanitary workers
Next Story






