- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు ఒక రాజకీయ శక్తి : గద్దర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పలుచోట్ల రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు, సామాజిక వేత్తలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓటు అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని, దానిని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘ఓటు వేద్దాం.. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అని పిలునిచ్చారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పలుచోట్ల రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు, సామాజిక వేత్తలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓటు అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని, దానిని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘ఓటు వేద్దాం.. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అని పిలునిచ్చారు. 18 ఏండ్లు నిండిన యువత మొత్తం ఓటు వేయాలని కోరారు. ఓటు ఒక రాజకీయ శక్తి అని.. దానిని మన అంతరాత్మ చెప్పినట్టు వినియోగించుకోవాలని అన్నారు.
Next Story






