- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యాయవాది కుటుంబాన్ని కబళించిన కరోనా..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి న్యాయవాది కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని పాతబస్తీకి చెందిన న్యాయవాది తునుగుంట్ల దినేష్ కరోనా సోకి మరణించాడు. ఇవాళ ఉదయం దినేష్ తండ్రి కూడా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మూడు రోజుల కిందట ఇదే కరోనా మహమ్మారి బారిన పడి దినేష్ తల్లి, బాబాయ్ మృతి చెందినట్లు సమాచారం. సెకండ్ వేవ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి న్యాయవాది కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని పాతబస్తీకి చెందిన న్యాయవాది తునుగుంట్ల దినేష్ కరోనా సోకి మరణించాడు.
ఇవాళ ఉదయం దినేష్ తండ్రి కూడా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మూడు రోజుల కిందట ఇదే కరోనా మహమ్మారి బారిన పడి దినేష్ తల్లి, బాబాయ్ మృతి చెందినట్లు సమాచారం. సెకండ్ వేవ్ ధాటికి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదచాయలు నెలకొన్నాయి.
Next Story






