- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు, న్యాయవాదులను కించపరుస్తూ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసిన ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఈ జరిమానాను సెప్టెంబర్ 15 నాటికి డిపాజిట్ చేయాలని ఆదేశించింది. డిపాజిట్ చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్షతోపాటు 3 నెలల పాటు న్యాయవృత్తి నుంచి సస్పెన్షన్ విధిస్తామని ఆదేశాల్లో పేర్కొంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు, న్యాయవాదులను కించపరుస్తూ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసిన ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఈ జరిమానాను సెప్టెంబర్ 15 నాటికి డిపాజిట్ చేయాలని ఆదేశించింది. డిపాజిట్ చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్షతోపాటు 3 నెలల పాటు న్యాయవృత్తి నుంచి సస్పెన్షన్ విధిస్తామని ఆదేశాల్లో పేర్కొంది.
Next Story






