- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లామర్ గర్ల్‌గా లావణ్య..
by Shyam |
<p>తెలుగు తెరకు ‘అందాల రాక్షసి’ మూవీతో పరచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ సొట్ట బుగ్గల సోయగం తన సోయగాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి భారీ విజయాలను సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాత కూడా మూవీలు చేస్తూ వెళ్తోంది కానీ, ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. అందుకు కారణం తనకు సరైన గ్లామరస్ పాత్రలు పడకపోవడమేనని గ్రహించి, ఆ తరహా పాత్రలను ఇవ్వాలని దర్శకులను కోరుతుందట. […]</p>

X
తెలుగు తెరకు ‘అందాల రాక్షసి’ మూవీతో పరచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ సొట్ట బుగ్గల సోయగం తన సోయగాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి భారీ విజయాలను సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాత కూడా మూవీలు చేస్తూ వెళ్తోంది కానీ, ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. అందుకు కారణం తనకు సరైన గ్లామరస్ పాత్రలు పడకపోవడమేనని గ్రహించి, ఆ తరహా పాత్రలను ఇవ్వాలని దర్శకులను కోరుతుందట.
గ్లామరస్‌గా కనిపించేందుకు తను సిద్ధమనే సంకేతాలు ఇవ్వడంతో పలు సినిమాల్లో నటించేందుకు ఆమెకు అవకాశాలు వచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. మారుతి – నాని సినిమా, ‘బంగార్రాజు’ సినిమాలోను అవకాశం దక్కడానికి అదే కారణమని చెబుతున్నారు. అయితే, లావణ్య ఏ స్థాయిలో గ్లామర్ డోస్ పెంచుతుందో చూడాలి మరి.
Tags: glamorous roles, lavanya tripathi, TFI
Next Story






