- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనుగోలు కేంద్రం ప్రారంభం
<p>దిశ, ఖమ్మం: ఇల్లెందు మండలం పరిధిలోని చల్ల సముద్రం పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీటీ ముత్తయ్య, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Tags: Launch, Purchase Center, khammam, yellandu, mla haripriya nayak</p>

X
దిశ, ఖమ్మం: ఇల్లెందు మండలం పరిధిలోని చల్ల సముద్రం పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీటీ ముత్తయ్య, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: Launch, Purchase Center, khammam, yellandu, mla haripriya nayak
Next Story






