- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడుం నొప్పి అని ఆసుపత్రికి వెళితే.. కరోనా!
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నడుం నొప్పి తీవ్రంగా వేధిస్తుండటంతో ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. తీర అక్కడ టెస్ట్ చేయడంతో సదరు వ్యక్తికి కరోనా పాజిట్ అని తేలింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాసరకు చెందిన ఓ వ్యక్తి నడుము నొప్పి కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ యువకుడి కుటుంబం షాక్‌కు గురైంది.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నడుం నొప్పి తీవ్రంగా వేధిస్తుండటంతో ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. తీర అక్కడ టెస్ట్ చేయడంతో సదరు వ్యక్తికి కరోనా పాజిట్ అని తేలింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాసరకు చెందిన ఓ వ్యక్తి నడుము నొప్పి కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ యువకుడి కుటుంబం షాక్‌కు గురైంది.
Next Story






