- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thunderstorms and rain alert తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
నేడు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

X
దిశ,వెబ్‌డెస్క్: నేడు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని, రానున్న మూడు రోజులు 40- 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, భువనగిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Next Story






