- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో పడ్డ వృద్ధురాలిని కాపాడిన రెస్క్యూ టీం
by samatah |
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రములోని సంజీవ్ నగర్ కాలనీ వద్ద మానకొండూర్ అగ్నిమాపక యూనిట్ ఆఫీసుకి రెస్క్యూ కాల్ అటెండ్ చేయబడింది. ఈ సంఘటనలో హెచ్.నెం

X
దిశ, మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రములోని సంజీవ్ నగర్ కాలనీ వద్ద మానకొండూర్ అగ్నిమాపక యూనిట్ ఆఫీసుకి రెస్క్యూ కాల్ అటెండ్ చేయబడింది. ఈ సంఘటనలో హెచ్.నెం.7-63 వద్ద సుమారు 80 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు ప్రమాదవశాత్తు ఇంటి బావిలో పడిపోయిందనీ మానకొండూర్ అగ్నిమాపక విభాగానికి ఆమె కుమారుడు రవీందర్ ఫొన్‌లో అందించిన సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి రోప్స్ (చైర్ నాట్ పద్ధతి)తో వృద్ధురాలు రక్షించారు. ఎలాంటి గాయాలు లేకుండా విజయవంతంగా ఆమెను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించిన వెంకన్న తగరం, జిల్లా అగ్నిమాపక అధికారి కరీంనగర్ డివిజన్, వారికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
- Tags
- Manakondoor zone
Next Story






