- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు..?
కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి స్వామి వారి దర్శనానికి భాగ్యానికి భక్తులు పోటెత్తుతున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి స్వామి వారి దర్శనానికి భాగ్యానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుండటంతో.. కొద్దిరోజులుగా తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామి వారి సర్వ దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.
Next Story






