- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌రెడ్డికి పీఎం మోడీ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా (ట్విట్టర్ లో) శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా (ట్విట్టర్ లో) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామని వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ట్విట్ చేశారు. కాగా అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Next Story






