- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకపై శనివారం కూడా పాస్ పోర్ట్ సేవలు
by Kema Shiva Kumar |
ఆంధ్రప్రదేశ్ లోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఇకపై శనివారం కూడా సేవలందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఇకపై శనివారం కూడా సేవలందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారుల వేచిచూసే సమయాన్ని తగ్గించేందుకు, మెరుగైన సేవలందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు శనివారం సైతం పాస్ పోర్టు కేంద్రాలు పని చేస్తాయని, ప్రతి శనివారం 2,200 స్లాట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






