- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సర్కారుకు ఊరట.. వాళ్లకు చెంపపెట్టంట!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సమగ్రంగా పరిశీలించిందని, ఈ విషయానికి సంబంధించి తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పేర్కొన్నట్లు తెలిసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సచివాలయ నూతన నిర్మాణాన్ని అడ్డుకోవాలనే వారికి ఇది చెంపపెట్టు అని చెప్పుకొచ్చింది. కాగా, గత కొన్నిరోజులుగా సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై రాజకీయదూమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సమగ్రంగా పరిశీలించిందని, ఈ విషయానికి సంబంధించి తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పేర్కొన్నట్లు తెలిసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సచివాలయ నూతన నిర్మాణాన్ని అడ్డుకోవాలనే వారికి ఇది చెంపపెట్టు అని చెప్పుకొచ్చింది. కాగా, గత కొన్నిరోజులుగా సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై రాజకీయదూమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే.
Next Story






