- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌లో దారుణం.. ఎవరూ రాలే
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కల్లోలం చేస్తున్న ఈ కష్ట సమయంలో కొందరి వ్యక్తులు వ్యవహరిస్తున్న విధానం దురదృష్టకరంగా ఉంది. ఆపద సమయంలో ఆదుకోవాల్సింది పోయి దారుణంగా వ్యవహరిస్తున్నారు. తామూ మనుషులమేనన్న ఆలోచనను మరిచిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నందిపేట్ మండలం వెల్మల్ లో కరోనాతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, మృతిచెందిన ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులెవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామసిబ్బందే గ్రామపంచాయతీ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కల్లోలం చేస్తున్న ఈ కష్ట సమయంలో కొందరి వ్యక్తులు వ్యవహరిస్తున్న విధానం దురదృష్టకరంగా ఉంది. ఆపద సమయంలో ఆదుకోవాల్సింది పోయి దారుణంగా వ్యవహరిస్తున్నారు. తామూ మనుషులమేనన్న ఆలోచనను మరిచిపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నందిపేట్ మండలం వెల్మల్ లో కరోనాతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, మృతిచెందిన ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులెవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామసిబ్బందే గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో మృతదేహాన్ని తీసుకెళ్లి జేసీబీ సహాయంతో అంత్యక్రియలు చేశారు.
Next Story






