- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరితవనంగా ఏడుపాయలు !
<p>దిశ, మెదక్: ఏడుపాయలను హరితవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్ వెల్లడించారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశానుసారం ఏడుపాయలలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈవో శ్రీనివాస్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఈవో కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఉద్యోగులతో పాటు వేద బ్రాహ్మణులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.</p>

X
దిశ, మెదక్: ఏడుపాయలను హరితవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్ వెల్లడించారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశానుసారం ఏడుపాయలలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈవో శ్రీనివాస్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఈవో కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఉద్యోగులతో పాటు వేద బ్రాహ్మణులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






