ఆ యువతి మృతి?

by Vadlamudi Anukaran |

<p>దిశ, కరీంనగర్: అనారోగ్యానికి గురైన వివాహితకు భూత వైద్యం చేయించడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రజితకు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో భూత వైద్యం అందించారు. వైద్యం వికటించడంతో ఆమెకు తలకు బలమైన గాయం అయింది.</p>

ఆ యువతి మృతి?
X

దిశ, కరీంనగర్: అనారోగ్యానికి గురైన వివాహితకు భూత వైద్యం చేయించడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రజితకు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో భూత వైద్యం అందించారు. వైద్యం వికటించడంతో ఆమెకు తలకు బలమైన గాయం అయింది.

Next Story