- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఘనత ఆ ప్రముఖుడిదే: రేఖా నాయక్
by Chintha Aamani |
<p>దిశ, ఖానాపూర్: దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంఘిటితం కావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష అని ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ అన్నారు. సోమవారం ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, కడం, దస్తూరాబాద్ మండలంలోని బాధిత కుటుంబాలకు రిలీజ్ అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా పేదలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ […]</p>

X
దిశ, ఖానాపూర్: దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంఘిటితం కావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష అని ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ అన్నారు. సోమవారం ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, కడం, దస్తూరాబాద్ మండలంలోని బాధిత కుటుంబాలకు రిలీజ్ అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా పేదలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్అంకం రాజేందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






