- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డి బస్టాండ్‌లో అమానుషం
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాన బస్టాండ్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బస్సు దిగే క్రమంలో క్రిందపడిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. కరోనా వైరస్ వ్యాదిగ్రస్తుడేమనని అతడికి ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. అక్కడ ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అతడికి సహాయం చేయడానికి సాహసించలేదు. ఆర్టీసీ అధికారులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించి కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాన బస్టాండ్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బస్సు దిగే క్రమంలో క్రిందపడిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. కరోనా వైరస్ వ్యాదిగ్రస్తుడేమనని అతడికి ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. అక్కడ ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అతడికి సహాయం చేయడానికి సాహసించలేదు. ఆర్టీసీ అధికారులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించి కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని మెదక్ జిల్లా బురుగుపల్లి వాసి హన్మంత్ గా గుర్తించారు.
Next Story






