- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులనే కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించారు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా కేంద్రంలో గుట్కా మాఫియా బీభత్సం సృష్టించింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను కారుతో ఢీకొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రహదారిపై ఉన్న పలు వాహనాలను వారు కారుతో ఢీకొట్టారు. వాళ్లను వెంబడించిన పోలీసులు కారును ఛేజ్ చేసి కారులో రూ. 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న స్మగ్లర్లు బైపాస్ రోడ్డులో కారును వదిలేసి పరారయ్యారు. తప్పించుకున్న స్మగ్లర్ల కోసం పోలీసులు తీవ్రంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా కేంద్రంలో గుట్కా మాఫియా బీభత్సం సృష్టించింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను కారుతో ఢీకొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రహదారిపై ఉన్న పలు వాహనాలను వారు కారుతో ఢీకొట్టారు. వాళ్లను వెంబడించిన పోలీసులు కారును ఛేజ్ చేసి కారులో రూ. 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న స్మగ్లర్లు బైపాస్ రోడ్డులో కారును వదిలేసి పరారయ్యారు. తప్పించుకున్న స్మగ్లర్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Next Story






