- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోం మంత్రి ఇలాకాలో కొట్లాట
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: గుంటూరు జిల్లాలోని ఏపీ హోం మంత్రి ఇలాకాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలముడిలో వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పొలం నుండి వస్తున్న ట్రాక్టర్ ఓ బైకును తగిలి ఈడ్చుకెళ్లడంతో వివాదం మొదలైంది. ఊర్లో దాడి చేసుకున్న ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ బాట పట్టాయి. అక్కడ కూడా ఇరు వర్గాలు పోలీసుల ముందే పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి రెండు గ్రూపులకు సర్ధి చెప్పారు. అయితే ఏ […]</p>

X
దిశ, అమరావతి: గుంటూరు జిల్లాలోని ఏపీ హోం మంత్రి ఇలాకాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలముడిలో వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పొలం నుండి వస్తున్న ట్రాక్టర్ ఓ బైకును తగిలి ఈడ్చుకెళ్లడంతో వివాదం మొదలైంది. ఊర్లో దాడి చేసుకున్న ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ బాట పట్టాయి. అక్కడ కూడా ఇరు వర్గాలు పోలీసుల ముందే పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి రెండు గ్రూపులకు సర్ధి చెప్పారు. అయితే ఏ క్షణమైనా మల్లీ వివాదం రేగవచ్చన్న అనుమానంతో గ్రామంలో పోలీసు బలగాలను దింపారు.
Next Story






