పూజకు పర్మిషన్ అవసరంలేదు

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: దేవుడిని పూజించడానికి ఎవరి పర్మిషన్ అవసరంలేదని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి తలసాని అధ్యక్షతన ఇటీవలే గణేష్ ఉత్సవాలపై మీటింగ్ జరిగిందని, మంత్రులు, పోలీసులు నిన్న మరో రకమైన ప్రకటన చేశారని ఆయన తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు.</p>

పూజకు పర్మిషన్ అవసరంలేదు
X

దిశ, వెబ్ డెస్క్: దేవుడిని పూజించడానికి ఎవరి పర్మిషన్ అవసరంలేదని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి తలసాని అధ్యక్షతన ఇటీవలే గణేష్ ఉత్సవాలపై మీటింగ్ జరిగిందని, మంత్రులు, పోలీసులు నిన్న మరో రకమైన ప్రకటన చేశారని ఆయన తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు.

Next Story