- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారితో రాత్రంతా గుడిలోనే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల తన భర్త, మరిది అమానుషంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని వాల్మీకిపురం మండలం ఓబులంపల్లిలో ఓ దంపతులిద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి మనస్పర్థలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన భర్త, మరిది ఆ మహిళను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ మహిళ తన చిన్నారితోనే రాత్రంతా గుడిలోనే గడపాల్సి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకుంటోంది. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల తన భర్త, మరిది అమానుషంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని వాల్మీకిపురం మండలం ఓబులంపల్లిలో ఓ దంపతులిద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి మనస్పర్థలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన భర్త, మరిది ఆ మహిళను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ మహిళ తన చిన్నారితోనే రాత్రంతా గుడిలోనే గడపాల్సి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకుంటోంది. చూడాలి మరీ, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆ మహిళకు న్యాయం చేస్తారా లేదా అనేది.
Next Story






