- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత్రలపై కూడా దర్యాప్తు చేస్తున్నాం: డీజీపీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన రిసెప్షనిస్టుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు సేవాభావంతో ఉండాలి అని ఆయన అన్నారు. సీఎం కోరుకున్న విధంగా మార్పు రావాలన్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన రిసెప్షనిస్టుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు సేవాభావంతో ఉండాలి అని ఆయన అన్నారు. సీఎం కోరుకున్న విధంగా మార్పు రావాలన్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీలు విశాల్ గున్నీ, అమ్మిరెడ్డి పాల్గొన్నారు.
Next Story






