- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం రైతులు శనివారం ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అమరావతిని రక్షించాలంటూ నినాదాలు చేశారు. నేటితో అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.</p>

X
దిశ, అమరావతి: రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం రైతులు శనివారం ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అమరావతిని రక్షించాలంటూ నినాదాలు చేశారు. నేటితో అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story






