- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ అక్కడ కార్యకలాపాలు బంద్!
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కార్యకలాపాలు బంద్ కానున్నట్లు సమాచారం. హైకోర్టు కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర పిటిషన్లను ఆన్ లైన్ లో స్వీకరించి, విచారించనున్నట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కార్యకలాపాలు బంద్ కానున్నట్లు సమాచారం. హైకోర్టు కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర పిటిషన్లను ఆన్ లైన్ లో స్వీకరించి, విచారించనున్నట్లు తెలిసింది.
Next Story






