- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ ఆధిపత్య పోరుకు ఒకరు బలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన గుడారి సుబ్బారావు మృతి చెందాడు. వైకాపాలో ఆధిపత్య పోరులో భాగంగా నాలుగు రోజుల క్రితం సుబ్బారావుపై ప్రత్యర్థులు మారణాయుదాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేడు స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించనున్నారు. అయితే అంత్యక్రియల సందర్భంగా మరోసారి దాడులు జరిగే అవకాశం ఉండడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన గుడారి సుబ్బారావు మృతి చెందాడు. వైకాపాలో ఆధిపత్య పోరులో భాగంగా నాలుగు రోజుల క్రితం సుబ్బారావుపై ప్రత్యర్థులు మారణాయుదాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేడు స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించనున్నారు. అయితే అంత్యక్రియల సందర్భంగా మరోసారి దాడులు జరిగే అవకాశం ఉండడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Next Story






