దేశంలోనే టాప్ లో కేరళ కేసులు.. ఇవాళ ఎన్నంటే ?

by Vadlamudi Anukaran |

<p>తిరువనంతపురం: కేరళ‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం 32,083 కొత్త కేసులు నమోదు కాగా, 173 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 40,90,036కు చేరుకోగా, మహమ్మారి కారణంగా 20,961 మంది ప్రాణాలను కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,74,854 నమూనాలను పరీక్షించగా టెస్ట్ పాజిటివిటి రేటు(టీపీఆర్) రేటు 18.76శాతంగా వెల్లడైనట్లు రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కేరళలో 3,17,27,535 నమూనాలను పరీక్షించారు.</p>

kerala
X

తిరువనంతపురం: కేరళ‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం 32,083 కొత్త కేసులు నమోదు కాగా, 173 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 40,90,036కు చేరుకోగా, మహమ్మారి కారణంగా 20,961 మంది ప్రాణాలను కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,74,854 నమూనాలను పరీక్షించగా టెస్ట్ పాజిటివిటి రేటు(టీపీఆర్) రేటు 18.76శాతంగా వెల్లడైనట్లు రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కేరళలో 3,17,27,535 నమూనాలను పరీక్షించారు.

Next Story