- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మరో 9,747 కేసులు
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,747 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,333 కు చేరింది. మంగళవారం కరోనాతో 67 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1604 కు పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 95,625 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 79,104 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,747 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,333 కు చేరింది. మంగళవారం కరోనాతో 67 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1604 కు పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 95,625 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 79,104 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story






