- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్‌లో మరో 8 మంది పోలీసులకు కరోనా
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో పోలీసులుపై కరోనా పంజా విసిరింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వైరస్ బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బుధవారం 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాగా, మంగళవారం ఒక్క కరీంనగర్ వన్‌టౌన్‌లో 15 మందికి సోకింది. దీంతో కమిషనరేట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 103 మంది కరోనా బాధితులు ఉన్నారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో పోలీసులుపై కరోనా పంజా విసిరింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వైరస్ బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బుధవారం 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాగా, మంగళవారం ఒక్క కరీంనగర్ వన్‌టౌన్‌లో 15 మందికి సోకింది. దీంతో కమిషనరేట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 103 మంది కరోనా బాధితులు ఉన్నారు.
Next Story






