- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోదాడలో మరో 8 మందికి కరోనా
by Shyam |
<p>దిశ, కోదాడ: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 26మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 8 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. గుడిబండ గ్రామంలో 3 కేసులు, పట్టణంలోని నయా నగర్‌లో 2, టీచర్స్ కాలనీలో 1 ఖమ్మం ఎక్స్‌రోడ్, భవానీ నగర్ లో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.</p>

X
దిశ, కోదాడ: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 26మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 8 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. గుడిబండ గ్రామంలో 3 కేసులు, పట్టణంలోని నయా నగర్‌లో 2, టీచర్స్ కాలనీలో 1 ఖమ్మం ఎక్స్‌రోడ్, భవానీ నగర్ లో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Next Story






