- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తాజాగా 7,998 పాజిటివ్ కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కోరలు చాచుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 7,998 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 72,711కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 61 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 884 కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 34,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 37,555 మంది డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కోరలు చాచుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 7,998 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 72,711కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 61 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 884 కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 34,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 37,555 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






