- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మరో 6,780 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తోంది. తాజాగా 6,780 కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,714కు చేరింది. గడిచిన 24 గంటల్లో 82 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,732కు పెరిగింది. ఇవాళ కరోనాతో కోలుకుని 7,866 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 84,777 కాగా, ఇప్పటి వరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 29,05,521 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తోంది. తాజాగా 6,780 కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,714కు చేరింది. గడిచిన 24 గంటల్లో 82 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,732కు పెరిగింది. ఇవాళ కరోనాతో కోలుకుని 7,866 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 84,777 కాగా, ఇప్పటి వరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 29,05,521 మందికి కరోనా టెస్టులు చేశారు.
Next Story






