- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో తాజాగా 6,495 కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 6,495 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 94 మంది మృతి చెందారు. తాజాగా నమోదు అయిన కేసులను కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,22,085కు పెరిగింది. కాగా, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తమిళనాడు సర్కార్ మరోసారి లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 6,495 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 94 మంది మృతి చెందారు. తాజాగా నమోదు అయిన కేసులను కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,22,085కు పెరిగింది. కాగా, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తమిళనాడు సర్కార్ మరోసారి లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
Next Story






