తమిళనాడులో మరో 5,995 కేసులు

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 5,995 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,67,430కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 101 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6,340కి పెరిగింది. రాజధాని నగరం చెన్నైలో తాజాగా 1282 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,22,757కు చేరింది.</p>

తమిళనాడులో మరో 5,995 కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 5,995 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,67,430కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 101 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6,340కి పెరిగింది. రాజధాని నగరం చెన్నైలో తాజాగా 1282 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,22,757కు చేరింది.

Next Story