- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 గంటల్లో 56,282 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56,282 కేసులు నమోదు అయ్యాయి. మరో 904 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కేసులను కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. ఇక మృతుల సంఖ్య 40,699కి పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 13,28,337 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. బుధవారం ఒక్కరోజే 6,64,949 మంది అనుమానితులకు కోవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56,282 కేసులు నమోదు అయ్యాయి. మరో 904 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కేసులను కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. ఇక మృతుల సంఖ్య 40,699కి పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 13,28,337 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. బుధవారం ఒక్కరోజే 6,64,949 మంది అనుమానితులకు కోవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
Next Story






