- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుస్నాబాద్‌లో మరో 50 మందికి పాజిటివ్
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: డివిజన్ పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. శనివారం తాజాగా 50 కేసులు నమోదు అయ్యాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 259 మందికి కరోనా టెస్టులు చేయడంతో 50 మందికి పాజిటివ్‌గా తేలింది. హుస్నాబాద్ 15, అక్కన్నపేట 11, కోహెడ 10, బెజ్జంకి 07, మద్దూర్ 07 కేసులు నమోదు అయ్యాయి.</p>

X
దిశ, హుస్నాబాద్: డివిజన్ పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. శనివారం తాజాగా 50 కేసులు నమోదు అయ్యాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 259 మందికి కరోనా టెస్టులు చేయడంతో 50 మందికి పాజిటివ్‌గా తేలింది. హుస్నాబాద్ 15, అక్కన్నపేట 11, కోహెడ 10, బెజ్జంకి 07, మద్దూర్ 07 కేసులు నమోదు అయ్యాయి.
Next Story






