- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మరో 2,092 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2092 కేసులు నమోదు కావడంతో, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,050కు చేరింది. తాజాగా 13 మంది వైరస్ బారిన పడి మృతి చెందడటంతో మొత్తం మృతుల సంఖ్య 589కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 20,358 కాగా, కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2092 కేసులు నమోదు కావడంతో, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,050కు చేరింది. తాజాగా 13 మంది వైరస్ బారిన పడి మృతి చెందడటంతో మొత్తం మృతుల సంఖ్య 589కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 20,358 కాగా, కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






