- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగిపేటలో 17 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ, ఆందోల్: జోగిపేట్ పట్టణంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, గురువారం 15 కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, ఆందోల్: జోగిపేట్ పట్టణంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, గురువారం 15 కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story






