కర్నూలు జిల్లాలో మరో 1331 కేసులు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 1331 మంది కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు ఐదుగురు చనిపోయారు. జిల్లాలో వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 24,679 కు చేరాయి. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 10,513 ఉన్నాయి. ఇప్పటి వరకు 13,938 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 228 మంది చనిపోయారు.</p>

కర్నూలు జిల్లాలో మరో 1331 కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 1331 మంది కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు ఐదుగురు చనిపోయారు. జిల్లాలో వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 24,679 కు చేరాయి. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 10,513 ఉన్నాయి. ఇప్పటి వరకు 13,938 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 228 మంది చనిపోయారు.

Next Story