- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో వరుసగా మూడో రోజు 10వేల కేసులు
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. వరుసగా మూడో రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10,376 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,933కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,699 మందికి కోవిడ్ టెస్టులు చేసింది. తాజాగా 68 మంది చనిపోయారు. దీంతో మొత్త మృతుల సంఖ్య 1349కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 75,720 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలుకుని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. వరుసగా మూడో రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10,376 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,933కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,699 మందికి కోవిడ్ టెస్టులు చేసింది. తాజాగా 68 మంది చనిపోయారు. దీంతో మొత్త మృతుల సంఖ్య 1349కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 75,720 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలుకుని 63,864 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






