- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనాలో మళ్లీ కరోనా కలకలం
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: మొదట చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అయితే అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టంతో వైరస్ నియంత్రణలోకి వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండటంతో చైనీయుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా బుధవారం కొత్తగా 101 పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో రెండో దశ విజృంభణ మొదలైనట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాగా, గత మూడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మొదట చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అయితే అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టంతో వైరస్ నియంత్రణలోకి వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండటంతో చైనీయుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా బుధవారం కొత్తగా 101 పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో రెండో దశ విజృంభణ మొదలైనట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాగా, గత మూడు నెలల కాలంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
Next Story






